Indian Railways : రైలు టిక్కెట్ల బుకింగ్ కోసం కొత్త యాప్ ! ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.
Indian Railways : రైలు టిక్కెట్ల బుకింగ్ కోసం కొత్త యాప్ ! ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. Indian Railways new app lunch ; ప్రయాణీకుల అనుభవంలో విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి భారతీయ రైల్వేలు మరో అడుగు ముందుకు వేసింది. టెక్నాలజీని ఉపయోగించి, ప్రయాణీకుల అవసరాలన్నింటినీ ఒకే చోటకు తీసుకురావడానికి ఇది అధికారికంగా ‘RailOne’ సూపర్ యాప్ను ప్రారంభించింది. ఈ యాప్ రిజర్వేషన్, టికెట్ బుకింగ్, ( Railway Ticket Booking )రైలు స్థితి, అభిప్రాయం, … Read more